America: కెనడా, మెక్సికోపై సుంకాలు తగ్గించే అవకాశం..! 1 y ago
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై అమెరికా మంగళవారం నుంచి 25 శాతం సుంకాలు విధించింది. అయితే వాటిని నేటి నుంచి తగ్గించేందుకు అవకాశం ఉందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సుంకాలు విధించిన తర్వాత నుంచి రెండు దేశాలు తనతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నాయని హోవార్డ్ వెల్లడించారు.